Search This Blog

Wednesday, 29 May 2013

కష్టం వచ్చిన ప్రతీ సారి, కన్నతల్లి ఒడి ఎపుడూ మనకై సిద్ధంగా ఉంటుంది....!తనకున్న బాధలకు జతగా...మనమేం చెప్పినా విని కడుపులోనే దాచుకుంటుంది....! అన్నీ భరించడం....'అమ్మ'కి ఎలా అలవాటైందో....?తల్లి ఎంతైనా పిచ్చితల్లి కదా....?

No comments:

Post a Comment