ప్రేమించటం నేరం కాదు ,
ఆశించటం ధర్మం కాదు ,
ప్రేమను తెలుపక పోవటం నయం కాదు ,
ప్రేమినిచిన ప్రేమను ప్రేమించి న్యాయం చేయక పోవటం ..
అన్యాయం ..!!!
ఆశించటం ధర్మం కాదు ,
ప్రేమను తెలుపక పోవటం నయం కాదు ,
ప్రేమినిచిన ప్రేమను ప్రేమించి న్యాయం చేయక పోవటం ..
అన్యాయం ..!!!
No comments:
Post a Comment