Search This Blog

Saturday, 22 June 2013

నీలో వున్నా 
కాస్త ప్రేమయిన
వున్నన్ని రోజులు 
కొందరితో నయినా పంచుకో....

పంచితే తరిగిపోయేది
డబ్బే కాని,
ప్రేమ కాదని 
ఇప్పటికయినా తెలుసుకో...

No comments:

Post a Comment