Search This Blog

Saturday, 22 June 2013

ఓటమిని 
చవి చూడకుడకుండా
సక్సెస్ ని సాధించినవారు 
ఎవ్వరు లేరు 
.
ప్రతి ఓటమి,
నీ సక్సెస్ కి
ఓ మెట్టు అవుతుంది
.
అది గమనించగలిగితే
గెలుపు ప్రతిరోజూ,
నీ సొంతమవుతుంది..

No comments:

Post a Comment